సులభంగా తెలుగు నేర్చుకుందాం Let us learn Telugu
Learn the beautiful language of Telugu in easy steps starting from the basics
Learn the beautiful language of Telugu in easy steps starting from the basics
Telugu is an ancient Indian language with its pre-historic origin dating back to over 3000 years. The modern form of Telugu that we speak, read and write today is about 400 years old. The older forms of the language date back between 400 years to 2200 years ago. Telugu is spoken by almost 96 million people across the world. It is often called the "Italian of the east" because of its sweet, flowing and vowel-ending words. It is also known for this musical and rhythmic quality. The language is very easy to learn for beginners and has a very well formulate grammar. Telugu diaspora has an international presence and are spread across the world in countries like USA, Australia and UK.
మూడు వేల సంవత్సరములకు పైగా చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష. నేటి మన వ్యావహారిక తెలుగు భాష దాదాపుగా నాలుగు వందల సంవత్సరముల నుండి వాడుకలో ఉన్నది. అంతకు మునుపు ఒక రెండువేల సంవత్సరముల కాలం తెలుగు భాష బాహువిధముల రూపాంతరం చెంది, ఈనాడు మనం మాట్లాడి, చదివి, వ్రాసే భాష ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది మాట్లాడే భాష మన తెలుగు. ఎంతో సరళంగా, మధురాతి మధురంగా "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని పిలివబడే తెలుగు ఎవరైనా సులభంగా నెరుచకోవటానికి వీలుగా ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్ వంటి పలు దేశాలలో మన తెలుగువారు ఉండటం మనకు గర్వ కారణం. అందికేనేమో, "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న మన శ్రీ కృష్ణదేవరాయల మాటలు ప్రతి తెలుగు వారి మనసులో ఎప్పుడు చిరకాలం ఉంటుంది.
Our website is an effort to make it a reality, a small wish to present a consolidated view of Telugu from the basics for anyone who is interested to learn Telugu
తెలుగు భాష మొదటి నుండి నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి అన్నీ ఒక చోట చేర్చి చూపించాలనే ఒక చిన్న ఆశకి రూపమే మన ఈ వెబ్సైట్
1/6
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.